Nattikumar: రీరిలీజ్ కు సిద్దమైన 'భరత్ అనే నేను' 7 d ago

గత కొన్నేళ్ల నుంచి పలు చిత్రాలు రీరిలీజ్ అవుతూ బాక్సాఫీసును ఒక ఊపు ఊపుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు అప్పట్లో ఫ్లాప్ అయినప్పటికీ రీరిలీజ్ లో దుమ్మురేపుతున్నాయి. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రం ఏప్రిల్ 19న రీరిలీజ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాత నట్టికుమార్ తన ట్విట్టర్లో ప్రకటించారు. 2018లో విడుదలైన ఈ సినిమా మహేష్ బాబు రాజకీయ నాయకుడిగా నటించడం విశేషం. ప్రేక్షకులు ఈ రీరిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.